పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి
బీసీ విద్యార్థి సంఘం డిస్ట్రిక్ట్ సెక్రటరీ ద్యాగ శేఖర్ భీమ్ గల్, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని బీ. సీ విద్యార్ధి సంఘం డిస్ట్రిక్ట్ సెక్రటరీ ద్యాగ శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కాలర్ షిప్ ల రిలీజ్ కై బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించే బిసి విద్యార్థుల సమర శంఖారావం కరపత్రాలను గురువారం భీమ్ గల్ ఎస్. ఆర్ జూనియర్ కాలేజ్ లో...