పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 30న ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించే బిసి విద్యార్థుల సమర శంఖారావం కరపత్రాలు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, డిగ్రీ కాలేజ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుస్సా ఆంజనాయులు మాట్లాడుతూ తక్షణమే గత నాలుగు...