పెండింగ్ స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
విద్యా శాఖ మంత్రి వెంటనే నియమించాలి బీవీఎం రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ కామారెడ్డి,బతుకమ్మ : భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేలది మందితో కొత్త బస్టాండ్ నుండి నిజాంసా చౌరస్తా వరకుభారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9000 కోట్లపైగా విద్యార్థులకు రావలసిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని. అలాగే బెస్ట్...