పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి విఠల్ కామారెడ్డి, బతుకమ్మ: జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కేటాయించడంలో లేదని భారత విద్యార్థి మోర్చ నాయకులు అన్నారు. మంగళవారం భారత విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి విఠల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించవలసిన స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరల తరబడి విడుదల చేయకపోవడం వల్ల...