పెండింగ్ లో ఉన్న స్కిం లను వెంటనే గ్రౌడింగ్ చేయాలి
తెలంగాణ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ట్రైకార్ చైర్మెన్ డా. బెల్లయ్య నాయక్ తేజవత్ నిజామాబాద్, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న స్కిం లను వెంటనే గ్రౌడింగ్ చేయాలని తెలంగాణ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ ట్రైకార్ చైర్మెన్ డా. బెల్లయ్య నాయక్ తేజవత్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో గురువారం ట్రైకార్, ఈఎస్ఎస్, సీఎం గిరివికాసం, ఎంఎస్ఎంఈ పథకాల లక్ష్యాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...