పోలీస్ కమిషనరేట్ లో మౌఖిక విచారణ కేసుల పెండింగ్ మేళా

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో మౌఖిక విచారణల కేసుల పెండింగ్ మేళా (ఓఈ) నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. శనివారం మున్సిపల్ కమిషనరేట్ లోని డీసీఆర్ బిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 17 మౌఖిక విచారణ దర్యాప్తును ముమ్మరం చేయాలని పకడ్బందీగా విచారించి రిపోర్టు అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ మేళా...