ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద యుఎస్పిసి మహా ధర్నా   కామారెడ్డి, బతుకమ్మ: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలులైన పిఆర్సి, డిఏలు, సిపిఎస్ రద్దు 317 బాధ్యత ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ఉపాధ్యాయులకు నగదు రహిత హెల్త్ కార్డుల మంజూరు, 398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషన్నల్ ఇంక్రిమెంట్లు, డీఎస్సీ 2004 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వివిధ రకాల 63 డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయుల సంఘం పోరాట కమిటీ యుఎస్పిసి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద...