ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. హుస్సేనీ (ముజీబ్) అధ్యక్షతన నాంపల్లిలోని టిఎన్జీవో కేంద్ర కార్యాలయంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సమావేశాయని ఆయన హాజరై మాట్లాడారు....