పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్లను వెంటనే మంజూరు చేయాలి

  . . . తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతి ఉద్యోగికి హక్కుగా ఉన్న ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ట్రెజరీ శాఖలో పెండింగ్‌లో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిని వెంటనే మంజూరు చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన ఐడీఓసీ కార్యాలయంలో గ్రామ పరిపాలన అధికారులు, రెవెన్యూ ఉద్యోగులతో...