పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి
. . . ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, జూలై 23న జిల్లాలో నిర్వహించనున్న "విద్యార్థుల పోరు" బహిరంగ సభను విజయవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి బి.రఘురాం అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో సభ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...