పెండింగ్ ఫీజు రీయంబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలి

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలి పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  రాష్ట్రంలో గత మూడు ఏళ్ల నుండి రూ.6వేల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని పీ.డీ.యస్.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో ని కోటగల్లీ ఎన్.ఆర్. భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో...