పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లాలోని గిరిరాజ్ కాలేజ్ ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్  మాట్లాడుతూ...  రాష్ట్రంలో విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందుల గురవుతున్నారన్నారు. స్కాలర్షిప్,...