Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 8:01 pm Posted by : ramakrishna

పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలి

  • కామారెడ్డి లో అర్థం నగ్నంగా నిరసన చేసిన ఏబీవీపీ

 

కామారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని,కాంగ్రెస్ తాము హామీ ఇచ్చిన ప్రకారం విడుదల చేయాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి23 నెలలు గడుస్తున్నా తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఏబీవీపీ నాయకులు విమర్శించింది.తక్షణమే పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డి పట్టణంలోని పాత జాతీయ రహదారిపై అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఉన్నారు.