పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
టీజీవీపీ నగర అధ్యక్షులు అఖిల్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజ్ రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి అని టీజీవీపీ నగర అధ్యక్షులు అఖిల్ ఆధ్వర్యం లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో 7500వేల కోట్ల ఫీ రియంబస్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూసిందని, కొత్తగ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల తో పిట్టల దొర వేషాలు వేస్తుందని...