పెండింగ్ డిఎలు వెంటనే చెల్లించాలి

టీ పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ బతుకమ్మ పిట్లం : రాష్ట్ర ప్రభుత్వ ,ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఐదు డిఏ లను వెంటనే చెల్లించాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విలేకరులతో మాట్లాడారు.సమస్యల సేకరణ సభ్యత్వ క్యాంపెన్లో భాగంగా పిట్లం మండలంలో పిట్లం మార్తాండ హస్నాపూర్,కంబాపూర్,గోధుమేగాం కరేగాం,చిన్న కోడపుగాల్ తదితర పాఠశాలను సందర్శించి, సమస్యలను సేకరించి ప్రభుత్వ పాఠశాలలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ...