సీఎంఆర్ పెండింగ్ లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలి

  . . . సివిల్ సప్లయ్ డైరెక్టర్ శ్యాంలాల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో 2022 - 23కు సంబంధించి సీఎంఆర్ పెండింగ్ లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆనాటి ధాన్యం వేలం విక్రయాలకు సంబంధించిన డబ్బును జమ చేయాలని సివిల్ సప్లయ్ డైరెక్టర్ శ్యాంలాల్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాను సందర్శించి సివిల్ సప్లైస్ శాఖ అధికారులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ...