పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్, బతుకమ్మ : సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ లో  పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని...