పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   బోధన్, బతుకమ్మ : సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న (అండర్ ఇన్వేస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల...