పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

టిపిటిఎఫ్ అధ్యక్షులు వెని గళ్ల సురేష్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ల సురేష్ డిమాండ్ చేశారు.  టిపిటిఎఫ్ జిల్లా కమిటీ సమావేశం శనివారం టీఎన్జీవోస్ భవన్ లో అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ అధ్యక్షతన నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, డి ఎ బకాయిలను కూడా వెంటనే ఆమోదించి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపవిద్యాశాఖ అధికారులను వెంటనే నియమించాలని, డైట్ బిఈడి కాలేజీల్లో ఖాళీలను భర్తీ...