పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
. ప్రైవేట్ బడుల అనుమతులను నియంత్రించాలి . ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్ కామారెడ్డి, బతుకమ్మ: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సమావేశాన్ని చైర్మన్ పంపరి ప్రవీణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బదావత్ దేవుల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల గణన సర్వే...