సౌత్ ఇండియా షాఫింగ్ మాల్ పై పెకాట స్థావరం
. . . పొలిసుల దాడిలో పట్టుబడిన తోమ్మిది మంది పెకాట రాయుళ్లు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పై నిర్వహిస్తున్న పెకాట స్థావరం పై పొలిసులు దాడి నిర్వహించారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ ఓకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి అధ్వర్యంలో పొలిసులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బిల్డింగ్ పై అంతస్తులో ఓక గధిలో పెకాట అడుతున్నరనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించారు. గత కోంత కాలంగా లక్ష్మారెడ్డి...