పెగడపల్లి మాజీ సర్పంచ్ కుటుంబం మానవతా సేవా
బోధన్, బతుకమ్మ : అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మాజీ సర్పంచ్ కుటుంబం తమ సేవా నిరతిని చాటుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి .నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన రెంజర్ల పోశెట్టి కుటుంబం అనారోగ్యంతో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. పోశెట్టి, ఆయన భార్య , కుమారుడు సాయిలు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడటం తో చికిత్స కోసం అవసరమైన ఖర్చులు సమకూర్చుకునే స్థోమత లేక జీవనం క్లిష్టంగా మారింది. ఈ విషయం తెలిసిన...