ఇందల్వాయిలో ఘనంగా పీర్ల పండగ

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలో శుక్రవారం మొహరం ని పురస్కరించుకొని పీర్ల పండగను ఘనంగా నిర్వహించారు. పీర్ల పండుగకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, పూనకలతో ఊగిపోయారు. అసైదుల హారతి పీర్ల పండగ గమ్మతి అంటూ అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. ముస్లింల నమ్మకం ప్రకారం మహమ్మద్ ప్రవక్త మనవడైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యుల త్యాగాలను, కర్బలా యుద్ధంలో వారు చేసిన వీరమరణాన్ని స్మరిస్తూ ముస్లింలు జరుపుకునే పవిత్ర సంతాప పర్వదినం పీర్ల...