శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

  రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :   వర్ని మండల కేంద్రంలోని జాకోరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పైడిమల్ బ్రాంచి కొకల్ దాస్ తండా గ్రామంలో ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏఎంసి వర్ని చైర్మన్ సురేష్ బాబా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు శనగలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ దశరథ్, మాజీ జెడ్పిటిసి హరిదాసు, సర్పంచులు అనూష...