పుల్కల్ గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

  బిచ్కుంద, బతుకమ్మ :   బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సంతోష్ పటేల్, విజయ్ భాస్కర్ రెడ్డి తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభంతో రైతులకు తమ శనగ పంటకు సరైన కనీస మద్దతు ధర లభించే అవకాశం కలుగుతుంది. మధ్యవర్తుల సమస్య లేకుండా నేరుగా ప్రభుత్వానికి పంటను విక్రయించే సౌకర్యం రైతులకు అందుబాటులోకి వస్తుంది. దీంతో రైతులకు సమయానికి చెల్లింపులు జరగడంతో పాటు, ఆర్థిక భారం తగ్గి లాభాలు పెరుగుతాయి. ఈ...