పోలీస్ నియామకాలపై నిరుద్యోగుల శాంతియుత ర్యాలీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సామాజిక తెలంగాణ ఫ్రంట్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాల భర్తీ, ఖాళీల పెంపు, వయోపరిమితి సడలింపు వంటి డిమాండ్లతో సోమవారం నిజామాబాద్‌లో నిరుద్యోగ యువత శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ సెంట్రల్ లైబ్రరీ నుంచి కలెక్టరేట్ వరకు నడక మార్గంలో ర్యాలీ చేపట్టి, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 5,000 పోలీస్ ఖాళీలను వెంటనే 20,000కు పెంచి భర్తీ చేయాలని వారు కోరారు. అదే విధంగా కానిస్టేబుల్...