నిజామాబాద్ లో శాంతియుత వాతావరణం కాపాడాలి

  . . . శాంతి ర్యాలీలో మాజీ మేయర్ ధర్మపూరి సంజయ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :   కొందరు వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. కులాలు మతాలు అంటూ రెచ్చగొడుతూ వారి ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వైశ్యామ్యాలను రెచ్చగొట్టే  ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగిందని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు....