శాంతి, ప్రేమ, సహనం ఆచరణీయం
సిఎస్ఐ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన నుడా చైర్మన్ కేశ వేణు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏసు ప్రభువు బోధనలు ఆయన చూపిన శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనమనే గొప్ప లక్షణాలు ఎప్పటికీ ఆచరణీయమని సిఎస్ఐ చర్చ్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ అన్నారు. ఈ మేరకు బుధవారం క్రిస్మస్ను పురస్కరించుకొని సి ఎస్ ఐ చర్చి ఆవరణంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలను చేశారు. ఒకరినొకరు కలుసుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.చర్చిలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఏసుప్రభు బోధనలను ఫాదర్లు వినిపించగా ఆలకించారు. ఈ...