కళాశాల సమస్యలు పరిష్కరించాలని పీ డీ ఎస్ యూ వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ కళాశాల లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పీ డీ ఎస్ యూ కళాశాల కమిటీ  ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రావు కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పీ డీ ఎస్ యూ కళాశాల కమిటీ  కార్యదర్శి నసీర్, ఉపాధ్యక్షులు వినోద్ లు మాట్లాడుతూ గిరిరాజ్ కళాశాలలో ప్రతి కోర్సు కు సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లు సదుపాయం కల్పించాలన్నారు. దాదాపు మూడు వేల మంది విద్యార్థులు చదువుకోడానికి వస్తే వారికి...