బాసర త్రిబుల్ ఐటీ ఎదుట పిడిఎస్ యు నిరసన

  . . . బాసర త్రిబుల్ ఐటి విద్యార్థుల ఆత్మహత్యలపై, అవినీతిపై విచారణ చేపట్టాలి   బాసర, బతుకమ్మ :    బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై, అవినీతి పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పి డి ఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ ఆధ్వర్యంలో శుక్రవారం  బాసర త్రిబుల్ ఐటీ ముందు పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా పేరుపొందిన బాసర త్రిబుల్ ఐటీలో...