విద్యార్థి ఉద్యమాల్లో పీడీఎస్యూ నే నెంబర్ వన్

పోరాటాలకు నెలవు పీడీఎస్ యు సీపీఐ (ఎం. ఎల్ల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ  భీంగల్, బతుకమ్మ :   పిడిఎస్ యూ చరిత్రంతా పోరాటాల మయమేనని,విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో పిడిఎస్ యూ నే నెంబర్ వన్ అని కీలక సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ పీడీఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి. రామకృష్ణ ఉద్గాటించారు.  పీడీఎస్ యు ఏర్పడి 50యేండ్లు అవుతున్న సందర్భంగా భీంగల్ మండలంలోని దేవక్కపేటలో పి డి ఎస్ యు పూర్వ విద్యార్థులు, ప్రస్తుత...