రూరల్ ఎమ్మెల్యే పిఏపై కలెక్టర్ కు పీ డీ ఎస్ యూ ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రూరల్ ఎమ్మెల్యే పిఏ గా పనిచేస్తున్నారని వారి పైన  అధికారులు చర్యలు చేపట్టాలని పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు...