నేడు విద్యా సంస్థల బంద్ కు పి డి ఎస్ యూ  పిలుపు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం రేపు జరిగే రాష్ట్ర బందును జయప్రదం చేయాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజాంబాద్ నగరంలో సుభాష్ నగర్ లో  పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ ఎవరి జనాభా ప్రకారం వారు రిజర్వేషన్లను అనుభవించాలని రాజ్యాంగంలో ఉందని, రాష్ట్ర...