రైస్ మిల్లులో పిడిఎస్ బియ్యం పట్టివేత 

సిసిఎస్, లోకల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్  నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్- మంచిర్యాల్  జాతీయ రహదారిపై మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఉన్న మహాలక్ష్మి ఇండస్ట్రీస్ పై పోలీసులు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు , మాక్లూరు పోలీసులు దాని నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం దాడి నిర్వహించి డీసీఎం నిండా ఉన్న పిడిఎఏస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత బియ్యం ఎక్కడినుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు...