Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 8:02 pm Posted by : ramakrishna

పీడీఎస్ బియ్యం పట్టివేత

బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం పెగడపల్లి శివారులో పోలీసులు పి డి ఎస్ బియ్యం తరలింస్తున్న ఆటోని పట్టుకొని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు 3 టన్నుల బియ్యం ఉండొన్చాని అంచనా వేస్తున్నారు. సాటాపూర్ నుండి పెగడపల్లి వైపు పి డి ఎస్ రైస్ తరలిస్తునరన్న పక్క సమాచారం మేరకు చేజ్ చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై  మచ్చెందర్ రెడ్డి తెలిపారు.