పీడీఎస్ మాఫియా సిండికేట్

గొడవలు లేకుండా దందా చేసుకోవాలని నిర్ణయం నలుగురు సూత్రదారులుగా నెట్ వర్క్ బోధన్ లోని అచన్ పల్లి రైసుమిల్లుకు రేషన్ బియ్యం ఖాకీలకు వేతనాలకన్నా ముందుగానే మామూళ్ళు బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గత కొంత కాలంగా కొనసాగుతున్న పీడీఎస్ మాఫియా ఒకే గొడుగు కిందకు వచ్చింది. నలుగురు సూత్రదారులు సిండికేట్ గా ఏర్పడి రేషన్ బియ్యాన్ని సేకరించి మిల్లర్లకు అమ్ముకోవాలని నిర్ణయించారు. గతంలోనూ పీడీఎస్ మాఫియా సిండికేట్ గా ఉన్నప్పటికీ రెండు హత్య కేసులు అంతకు మించి హత్యాయత్నం కేసులు...