పిడిఎఫ్ బియ్యం పట్టివేత
బాన్సువాడ బతుకమ్మ : బాన్సువాడ పిడిఎఫ్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డగా మారింది. మూడు రోజుల క్రితమే బాన్సువాడ శివారు లో,ఏఎస్ఐ సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి కోటగిరి వైపు తరలిస్తున్న 12 టన్నుల పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ జరిగి రెండు రోజులు తిరగకుండానే శుక్రవారం సాయంత్రం బాన్సువాడ మదీనా కాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా నిర్వహించిన పిడిఎఫ్ బియ్యాన్ని ఓ వాహనంలో నింపి తరలించడానికి ప్రయత్నిస్తుండగా, పక్కా సమాచారం మేరకు బాన్సువాడ పోలీసులు దాడి చేసి వాహనాన్ని అదుపులకు...