పిడిఎఫ్ బియ్యం లారీ పట్టివేత
బిచ్కుంద, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రైస్ మిల్లుల యజమానులు తమకు కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి ఆ స్థానంలో పిడిఎఫ్ బియ్యం ప్రభుత్వానికి అంటగట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. మరి కొంతమంది పేదలకు దక్కవలసిన పిడిఎఫ్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుంటే సంబంధిత శాఖ అధికారులు నెలనెలా ముడుపులు అందుకుంటూ మాఫియాకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే కోటగిరి, పొతంగల్, మద్నూర్, వర్ని, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో పిడిఎఫ్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. వీరికి సంబంధిత శాఖ అధికారుల అండదండలు ఉండడంతో వీరి వ్యాపారం...