పీడీ సార్.. జర దేఖో..

నత్తకు నడక నేర్పుతున్న నర్సరీలు   బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం కోసం నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామా పంచాయితీలలో  నర్సరీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 4.24 లక్షల మొక్కలు నర్సరీలో పెంచి నాటాలని లక్ష్యం ఉంది. ఇందుకు కావలసిన మొక్కల ప్యాకెట్లు, ఎర్ర మన్ను , మొక్కల విత్తనాలు తదితర కావలసిన సామాగ్రిని స్థానిక గ్రామపంచాయతీ నుంచి సమకూర్చడం జరుగుతుంది. కానీ వాటిని నిర్వహణ బాధ్యత ఉపాధి హామీ సిబ్బందికి అప్పగించారు. క్షేత్ర స్థాయిలో నర్సరీల...