అంతర్ రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ ఆక్ట్ అమలు

సంవత్సరం పాటు బెయిల్ లేకుండా జైలుకే పరిమితం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర   కామారెడ్డి,  బతుకమ్మ : జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ ఆక్ట్ అమలు చేసి సంవత్సరం పాటు బెయిల్ లేకుండా జైలుకే పరిమితం చేస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో రహదారులపై వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మారణాయుదాలతో దాడులు చేసి దోపిడీలు చేయడం, గ్రామాలలో తాళాలు వేసి ఉన్నఇళ్లలో దొంగతనాలు...