అంతర్ రాష్ట్ర పార్థీ దొంగల ముఠా సభ్యులపై పీడీ యాక్టు
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : జాతీయ రహదారులపై దొంగతనాలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర పార్థీ దొంగల ముఠా సభ్యులపై పీడీ యాక్టు అమలు చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పార్థీ ముఠా సభ్యులైన క్రిష్ణ బాబు షిండే అలియాస్ క్రిష్ణ కుమార్ షిండే, నాందేవ్ అలియాస్ రాం కిషన్ బోస్లే అలియాస్ రాందాస్, రాథోడ్ అజిత్ రమేశ్ అలియాస్ అజయ్ లపై పీడీ యాక్టు అమలు చేసినట్లు తెలిపారు. ఇదే ముఠాకు చెందిన...