ఘనంగా పీసీసీ ప్రెసిండెంట్ బర్త్ డే వేడుకలు
లింబాద్రి గుట్ట పై ప్రత్యేక పూజలు కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమ ఏర్పాటు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బర్త్ డే వేడుకలను భీమ్ గల్ మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహింపజేసి,అర్చన, హారతి కార్యక్రమాలను అర్చకులచే నిర్వహింపజేశారు. లింబాద్రిగుట్టపై...