రేపు బాల్కొండ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్షుడి రాక
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బతుకమ్మ,మోర్తాడ్: శ్రీరామనవమి సందర్భంగా పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గం లోని భీంగల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్దిరామన్న ఆలయంలో వారి యొక్క తండ్రి అంకురార్పణ కార్యక్రమానికి మధ్యాహ్నం 12:00 గంటలకు విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు...