ఘనంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల పరిధిలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుగా కేక్ కట్ చేసి బస్టాండ్ వద్ద ఉన్న ప్రయాణికులకు పండ్లను పంపిణీ చేసి ఏర్గట్ల గ్రామంలో డిజే సౌండ్ సిస్టం ను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలతో బైక్ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నదాన...