ప్రజా నిలయంలో పీసీసీ చీఫ్ పుట్టినరోజు వేడుకలు
మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో టి పి సి సి అధ్యక్షుడు , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామన్నారు. టీపీసీసీ...