ఘనంగా పీసీసీ చీఫ్ జన్మదిన వేడుకలు
నందిపేట్, బతుకమ్మ : జిల్లా కాంగ్రెస్ కమిటీ, ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమహిపాల్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నందిపేట్ మండల కేంద్రంలో పురాతన శివాలయం నందికేశ్వర ఆలయంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నందిపేట్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు రెడ్ క్రాస్ సొసైటీ వారి...