పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ క్రికెట్‌ టోర్ని అభినందనీయం

 కులమతాలకు అతీతంగా క్రీడా స్పూర్తిని చాటారు విజేత, రన్నర్‌లకు ట్రోఫిలు, నగదు ప్రోత్సహాలు  అడిషనల్‌ డిసిపి బసవరెడ్డి, రైతు కమిషన్‌ సభ్యులు గడుగుగంగాధర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీసీసీ ఛీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ పేరు క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించి విజయవంతం చేయడం అభిందనీయమని అడిషనల్‌ డిసిపి బసవరెడ్డి రేడ్డి అన్నారు. ఈ నెల 3 నుంచి 20వరకు పీసీసీ ఛీఫ్‌ మహేష్‌కుమార్‌ క్రికెట్‌కప్‌ టోర్నమెంట్‌ను ఆర్గనైజర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంగా నిర్వహించగా ముగింపు శుక్రవారం పాలిటేక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహించారు. ముఖ్య అథితిగా అడిషనల్‌ డిసిపి...