జిల్లా అభివృద్ధి పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు రావాలి

  . . . కేసీఆర్ దయతో వేల కోట్ల నిధులు  తీసుకువచ్చా . . . కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ కు పట్టిన అష్ట దరిద్రం . . . రెండు పార్టీల అవినీతి, అక్రమాలకు తప్పుడు పనులకు జనతా గ్యారేజ్ లో రిపేర్ చేస్తా . . . కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్మూర్ అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది శ్వేతపత్రం...