ఖిల్లా రామాలయం సీతారామ కల్యాణోత్సవంలో పీసీసీ చీఫ్ దంపతులు
. . . సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దంపతులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు తీసుకురాగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ రామ నవమి పర్వదినోత్సవం సందర్భంగా సతీ సమేతంగా సీతా రామ కల్యాణోత్సవం లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మేయర్...