దివంగత సుదర్శన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన పీసీసీ చీఫ్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దివంగత సీనియర్ రాజకీయ నేత, ప్రజా సంఘాల జెఎసి అధ్యక్షుడు, న్యాయవాది దేశపతి సుదర్శన్ రావు కుటుంబ సభ్యులను మంగళవారం ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని రావు ఇంటికి వెళ్ళి ఆయన కుమారుడు విశ్వక్ సేన్ రాజ్ ను రావు భార్యను ఓదార్చారు. రాజకీయ జీవన ప్రయాణంలో సుదర్శన్ రావు తోడ్పాటు మరువలేనిదని అన్నారు. తన రాజకీయ జీవితానికి రావు పాత్ర ఎంతో ఉన్నదని తెలిపారు. సుధీర్ఘ...